దివ్య రామనామ సంకీర్తన మరియు హనుమత్ భక్తి ప్రవచనం
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ । లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే । రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥
సర్వ ఆపదలను హరించి, సమస్త సంపదలను ప్రసాదించే లోకాభిరాముడైన శ్రీరామచంద్రునికి పునఃపునః నమస్కారములు.
అడుగడుగునా శ్రీరాముని పావన సన్నిధిని, హనుమంతుని అచంచల భక్తిని కీర్తించే పరమ పవిత్ర దివ్య సంకీర్తన.